← Back to news

కోటీశ్వరుడిని చేసిన 6 హాబిట్స్

By Sahani· 1 Oct 2026
కోటీశ్వరుడిని చేసిన 6 హాబిట్స్

ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సక్సెస్ వెనుక ఉన్న 6 సీక్రెట్స్ ఇవే. రిజెక్షన్‌ను కెరీర్ ఎండ్ అనుకోకుండా కొత్త దారిగా చూడటం, చేసిన మిస్టేక్స్‌ను ఆడిట్ చేస్తూ నేర్చుకోవడం ఆయనకు అలవాటు. ఇతరుల మెప్పు కాకుండా 'ఇన్నర్ స్కోర్‌కార్డ్' పాటిస్తూ సొంత రూల్స్‌కే ప్రాధాన్యత ఇస్తారు. సింపుల్ లైఫ్‌స్టైల్ లీడ్ చేయడం, లాంగ్ టర్మ్ రిజల్ట్స్‌పై ఫోకస్ పెట్టడం, చార్లీ ముంగర్ లాంటి సరైన మెంటార్‌ను సెలెక్ట్ చేసుకోవడమే బఫెట్ సక్సెస్ ఫార్ములా.

More in Motivational