← Back to news

లోకల్ టు గ్లోబల్.. ‘స్వయం ఏపీ’ Brand

By Prashanth· 4d ago
లోకల్ టు గ్లోబల్.. ‘స్వయం ఏపీ’ Brand

AP: డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తుల గుర్తింపు కోసం సీఎం చంద్రబాబు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ను ప్రారంభించారు.. 23 వేలకుపైగా ఉత్పత్తులను ఒకే వేదికపైకి తెచ్చి, ఆన్‌లైన్ కొనుగోళ్లకు E-commerce యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడలో జరిగిన 'Saras Melaలో' CM మాట్లాడుతూ.. “నాడు ఒక ఆలోచనగా మొదలైన డ్వాక్రా సంఘాలను నేడు దేశం అనుసరిస్తోంది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక మహిళ ఉండాలి. మన ఉత్పత్తులు లోకల్ టు గ్లోబల్ మార్కెట్‌కు చేరాలి” అని అన్నారు.

More in AP