← Back to news

సుప్రీంకోర్టుపై మోదీ ప్లాన్ ఫెయిల్: కపిల్ సిబల్

By Sahani· 1d ago· Livelaw
సుప్రీంకోర్టుపై మోదీ ప్లాన్ ఫెయిల్: కపిల్ సిబల్

కేంద్ర ప్రభుత్వం మీడియాను, ఇతర వ్యవస్థలను తన గుప్పిట్లోకి తీసుకున్నప్పటికీ సుప్రీంకోర్టును మాత్రం స్వాధీనం చేసుకోలేదని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ అన్నారు. ఢిల్లీ ప్రొటెస్ట్స్, SIR వివాదంపై మాట్లాడిన ఆయన.. 2014 నుంచి సంస్థలను కంట్రోల్ చేయడం ప్రభుత్వ విధానంగా మారిందని, ఇప్పుడు ఓటర్ లిస్ట్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో ప్రొటెస్టర్స్ అరెస్టులు, సెక్షన్ 163 ఆంక్షలపై సుప్రీంకోర్టులో లీగల్ ఫైట్ చేస్తామని ఆయన అన్నారు.

More in National