← Back to news

భగ్గుమంటున్న నూనెల ధరలు.. ఇంకా పెరుగుతాయా?

By A.Ajay· 9 Oct 2026
భగ్గుమంటున్న నూనెల ధరలు.. ఇంకా పెరుగుతాయా?

ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు పెరుగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ప్రకారం, 2026 సెప్టెంబర్‌లో వంటనూనెల ధరల సూచీ 198.6 పాయింట్లకు చేరింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు, నూనెలను బయోడీజిల్ తయారీకి ఎక్కువగా వాడటం దీనికి ప్రధాన కారణాలు. ఇండోనేషియా బయోడీజిల్ తయారీని పెంచడంతో ఎగుమతులకు అందుబాటులో ఉండే పామాయిల్ సప్లై తగ్గొచ్చు. భారత్ దిగుమతులపై ఆధారపడటంతో ఇండియాలో నూనెల ధరలు మరింత పెరిగే ఛాన్సుంది.

More in International