← Back to news

UPI పై రూల్స్ చేంజ్! ప్రకాష్ రాజ్ సీరియస్..

By Sahani· 1h ago· Thehindu
UPI పై రూల్స్ చేంజ్! ప్రకాష్ రాజ్ సీరియస్..

రూ.2,000 దాటిన UPI ట్రాన్సాక్షన్లపై 0.4% ఛార్జెస్ వేస్తూ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ప్రకాష్ రాజ్ సీరియస్ అయ్యారు. ఫస్ట్ UPI ఫ్రీ అని గిఫ్ట్ లా చెప్పి, ఇప్పుడు వ్యాపారులపై ఛార్జీలు మోపడం ఏంటని క్వశ్చన్ చేశారు. కస్టమర్లకు ఫ్రీ అని చెప్తున్నా, వ్యాపారులు ఆ భారాన్ని తట్టుకోలేక రేట్లు పెంచితే పడేది పబ్లిక్ పైనే అని క్లారిటీ ఇచ్చారు. 2,000రూపాయల లోపు UPI ట్రాన్సాక్షన్లు ఫ్రీ అంటూ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ఫార్వర్డ్స్ మెసేజెస్ నమ్మొద్దని చెప్పారు.

More in National