వర్షం అంటే ఇష్టమా?

వాతావరణ మార్పుల వల్ల వర్షాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో. ఇండియన్ మాన్సూన్ అందాలను గుర్తుచేస్తూ స్టీఫెన్ ఆల్టర్ ‘ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ రైన్’ అనే ఒక చిన్న బుక్ రాశారు. కేరళ, గోవా, ఉత్తరాఖండ్ అడవుల్లో వర్షం పడేటప్పుడు ఉండే వైబ్స్, ఆ మట్టి వాసన ఎంత బాగుంటాయో ఈ బుక్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మొబైల్‌లో రీల్స్ స్క్రోల్ చేయడం ఆపేసి, వర్షంలో ప్రశాంతంగా చదువుకోవడానికి ఈ బుక్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

