UPSCకి ప్రిపేర్ అవుతున్నారా? Free Coaching

AP: విజయవాడలోని UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌కి ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన BC, SC, ST అభ్యర్థులు దీనికి అర్హులుగా ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు అక్టోబర్ 20లోపు విజయవాడ పండరీపురంలోని AP BC Study Circleలో అప్లికేషన్ చేసుకోవాలి అని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇ.జగ్గయ్య ఒక ప్రకటనలో తెలిపారు . సెలెక్ట్ అయిన వారికి గొల్లపూడిలోని BC భవన్ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణ అందించనున్నారు.



