← Back to news

దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో 'మంచితనం'పై అకడమిక్ కోర్సు

By Vishi· 21h ago
దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో 'మంచితనం'పై అకడమిక్ కోర్సు

దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో 'మంచితనం'పై ప్రత్యేక అకడమిక్ కోర్సును స్టార్ట్ చేశారు. సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి, మానవతా దృక్పథాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రముఖ ఆధ్యాత్మిక, సేవా సంస్థ ‘Heartfulness Institute’, 'శ్రీరామచంద్ర మిషన్' వారు ఈ అకడమిక్ కోర్సును తయారు చేశారు. ఇందులో సిద్ధాంతపరమైన బోధనే కాకుండా ధ్యానం, భావోద్వేగాల నియంత్రణ, సానుకూల దృక్పథం, సమాజానికి సేవ చేసే తత్వాలపై ప్రత్యేక కోచింగ్ ఉంటుంది.

More in Education