← Back to news

ఫ్లిప్‌కార్ట్‌ గుడ్‌న్యూస్‌.. 2.5 లక్షల సీజనల్‌ జాబ్స్‌!

By Mahesh· 2h ago
ఫ్లిప్‌కార్ట్‌ గుడ్‌న్యూస్‌.. 2.5 లక్షల సీజనల్‌ జాబ్స్‌!

పండగ సీజన్‌ సందర్భంగా ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీగా సీజనల్‌ ఉద్యోగాలు కల్పించనుంది. దేశవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ టెంపరరీ జాబ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందులో 75 వేల పోస్టులు కొత్తగా ఉద్యోగం కోసం చూస్తున్నవారికే అలాట్ చేసింది. లాస్ట్‌ మైల్‌ డెలివరీ కోసం 1.4 లక్షల మందిని రిక్రూట్ చేసుకోనుంది. అలాగే 900కు పైగా కొత్త డెలివరీ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. ఇదే సమయంలో అమెజాన్‌ కూడా 1.6 లక్షల సీజనల్‌ జాబ్స్‌ ప్రకటించింది.

More in Jobs