గణనాథుడికి.. ప్రత్యేక పూజలు చేసిన CP

TG: వినాయక చవితి పండుగ సందర్భంగా బంజారాహిల్స్‌లోని TGICCC, బషీర్‌బాగ్‌లోని CCSలో ఏర్పాటు చేసిన గణనాథుడి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి విఘ్ననాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించాను. నగర ప్రజలందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాను. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు.

