Whatsapp యాప్ కొత్త ప్రైవసీ ఫీచర్..

మీ మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లో కూడా వాట్సాప్ యూజ్ చేస్తుంటే, మెసేజ్‌లు అన్ని డివైజేస్ లో కనిపిస్తాయి. దీనివల్ల ప్రైవసీకి ప్రాబ్లం అవుతుంది. దీని కోసం వాట్సాప్ ఇప్పుడ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. రిస్ట్రిక్టెడ్ చాట్ ఆప్షన్‌తో లింక్డ్ డివైజెస్‌లో మెసేజ్‌లు కనిపించకుండా, ప్రైమరీ ఫోన్‌లోనే మాత్రమే చూడొచ్చు. దీంతో మీడియా సేవ్ చేయలేం, ఫార్వార్డ్ చేయలేం.



