← Back to news

వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్ల అప్లికేషన్లు: తెలంగాణ

By sahani· 25 Jun 2026· X· Telangana
వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్ల అప్లికేషన్లు: తెలంగాణ

తెలంగాణ గవర్నమెంట్ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఫుల్ స్పీడ్‌గా వర్క్ చేస్తోంది. ఇందులో భాగంగానే నెక్స్ట్ మంత్ నుంచే కొత్త అప్లికేషన్లు తీసుకోవాలని బిగ్ డెసిషన్ తీసుకుంది. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తూనే.. అర్హత లేని వాళ్ళను లిస్ట్ నుండి తీసేయడానికి ఒక కొత్త సిస్టమ్‌ను తెస్తోంది. ఇకపై పెన్షన్ అమౌంట్ డైరెక్ట్‌గా బెనిఫిషియర్స్ బ్యాంక్ అకౌంట్లలోనే పడిపోతుంది.

More in News