Stress తీసుకుంటే.. Hair Fall తప్పదా?

తెలంగాణ యువతలో మెంటల్ టెన్షన్, నిద్రలేమి ఎక్కువగా ఉన్నట్లు ‘ట్రయా’ స్టడీలో తేలింది. దేశవ్యాప్తంగా 5 లక్షల 6 వేల మంది పురుషులపై చేసిన సర్వే ప్రకారం.. 29 నుంచి 31 ఏళ్ల వారిలో ఒత్తిడి.. నేషనల్ యావరేజ్ ప్రకారం 54.6% ఉండగా, తెలంగాణలో 63.6%గా ఉంది. దీంతో రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. నిద్రలేమిలోనూ 36.7%తో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. స్ట్రెస్, Sleep problems, పోషకాల లోపం కారణంగా చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ సమస్య పెరుగుతోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.



