ఫ్యాషన్ షోలో మాజీ నక్సలైట్లు
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో ఇంట్రెస్టింగ్ ఈవెంట్ జరిగింది. నేషనల్ హ్యాండ్‌లూమ్ డే సందర్భంగా బస్తర్‌కి చెందిన మాజీ ఉమెన్ నక్సల్స్, ప్రొఫెషనల్ మోడల్స్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. ముంబై ట్రైనర్ దగ్గర వారం రోజులు మోడలింగ్ ప్రాక్టీస్ చేసిన వీళ్ళు, కోసా సిల్క్ డ్రెస్సులు వేసుకుని ఎంట్రీ ఇచ్చారు. CM విష్ణు దేవ్ సాయ్ కూడా వీరి కాన్ఫిడెన్స్‌ని అప్రిషియేట్ చేశారు. గన్స్ వదిలేసి వచ్చిన వీళ్ళకి పబ్లిక్ నుంచి క్లాప్స్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది.



