తెలంగాణ ఆర్మీ మేజర్ భార్యపై గూఢచర్యం కేసు

తెలంగాణకు చెందిన ఓ మహిళపై జమ్మూ పోలీసులు గూఢచర్యం కేసు నమోదు చేశారు. జమ్మూలో పనిచేస్తున్న ఆర్మీ మేజర్ భార్య అయిన ఆమె, చైనా నిఘా వర్గాలకు రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం అందించిందని అనుమానిస్తున్నారు.Chatgpt, Cloud AI హెల్ప్తొ డాక్యుమెంట్స్ తయారు చేసినట్లు ఎంక్వయిరీలో గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ఫోన్ను పరిశీలిస్తున్నారు. అయితే, బహిరంగంగా లభించే సమాచారాన్నే ఉపయోగించానని ఆమె చెబుతున్నట్లు సమాచారం.



