ప్రియాంక చోప్రా 'హాలీవుడ్' జర్నీ!

బాలీవుడ్‌ను ఏలిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అక్కడ తాను ఇంకా "బిగినింగ్ స్టేజ్" లోనే ఉన్నానని, ఆశించిన స్థాయిలో వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్లు దక్కలేదని ఓపెన్ అయింది. హిందీ సినిమాల్లో చేసిన రేంజ్ పర్ఫార్మెన్స్‌కు, అక్కడి పాత్రలకు చాలా గ్యాప్ ఉందని వాపోయింది. అందుకే కేవలం యాక్టింగ్‌కే పరిమితం కాకుండా, మెరుగైన అవకాశాల కోసం సొంతంగా ప్రాజెక్ట్స్ నిర్మిస్తూ రూట్ మార్చుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది.



