కూల్డ్రింక్లో ఎలుక!
అమెరికాలో ఒక యువతికి స్టార్బక్స్ ఎనర్జీ డ్రింక్ కొంటే షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ డ్రింక్ టిన్ బరువుగా ఉండటం, బ్యాడ్ స్మెల్ రావడంతో ఆమెకు డౌట్ వచ్చింది. వెంటనే కత్తితో ఆ టిన్ను కోసి చూడగా.. లోపల చచ్చిన ఎలుక కనిపించింది. దీనికి సంబంధించిన Video ఇప్పుడు Social Mediaలో వైరల్ అవుతోంది. అయితే కొందరు నెటిజన్లు ఇది ఫేక్ అని, పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు.



