← Back to news

Breaking: అభిజిత్ దీప్కే డిటైన్

By Sahani· 6h ago

CJP తిరంగా ర్యాలీకి పోలీసులు బ్రేక్ వేశారు. ఇంటినుండి బయలుదేరిన కొద్దిసేపటికే కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్కులో అభిజిత్ దీప్కేను డిటైన్ చేశారు. జంతర్‌మంతర్లో జాతీయ జెండా ఎగరేసి అరెస్టయిన అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు సపోర్ట్‌గా ఈ మార్చ్ ప్లాన్ చేశారు. అయితే సెక్షన్ 163 ఆంక్షల వల్ల పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అభిజిత్‌ను తీసుకెళ్తున్న టైమ్‌లో ప్రొటెస్టర్లు వాహనాన్ని అడ్డుకునేందుకు ట్రై చేసినప్పటికీ, భారీ బందోబస్తుతో ఏరియాను పూర్తిగా బ్లాక్ చేశారు.

More in National