← Back to news

దసరాకి రావణుడితో పాటు బొద్దింక దహనం!

By Sahani· 57m ago· Instagram
దసరాకి రావణుడితో పాటు బొద్దింక దహనం!

ఢిల్లీ రాంలీలా మైదానంలో దసరా వేడుకల్లో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల భారీ బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. ఈ వినూత్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమాజంలోని అపరిశుభ్రతను అంతం చేయడానికే ఈ బొద్దింక బొమ్మను తగలబెడుతున్నామని, దీని వెనుక ఎలాంటి పొలిటికల్ మోటివ్ లేదని రాంలీలా కమిటీ నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే, ఇటీవల CJP ప్రొటెస్ట్ల నేపథ్యంలో ఈ వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

More in National