← Back to news

అభిజీత్ దిప్కే చుట్టూ సీక్రెట్ కాప్స్!

By Sahani· 1h ago· X
అభిజీత్ దిప్కే చుట్టూ సీక్రెట్ కాప్స్!

CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే తాను ఉంటున్న ప్రాంతాన్ని అండర్‌కవర్ పోలీసులు అన్ని వైపులా చుట్టుముట్టారని 'X' లో పోస్ట్ చేశారు. తనపై కాన్స్టంట్‌గా నిఘా పెట్టారని, ఒక వైట్ కలర్ స్కార్పియో కార్ కూడా తనను ప్రతిచోటా ఫాలో అవుతోందని చెబుతూ దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు. రేపు జరగబోయే కన్నాట్ ప్లేస్ ప్రొటెస్ట్ ముందర ఈ డెవలప్‌మెంట్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజెంట్ దేశవ్యాప్తంగా CEC రాజీనామా డిమాండ్ ఉద్రిక్తం అవుతోంది.

అభిజీత్ దిప్కే చుట్టూ సీక్రెట్ కాప్స్!
అభిజీత్ దిప్కే చుట్టూ సీక్రెట్ కాప్స్!
అభిజీత్ దిప్కే చుట్టూ సీక్రెట్ కాప్స్!

More in National