← Back to news

టార్గెట్ వెయిట్ లాస్ కాదు.. ఫ్యాట్ లాస్!

By Anusha· 6 Oct 2026
టార్గెట్ వెయిట్ లాస్ కాదు.. ఫ్యాట్ లాస్!

ఓవర్‌వెయిట్ తగ్గించే మందుల్లో ఇప్పుడు సైంటిస్టుల ఫోకస్ మారుతోంది. వేగంగా వెయిట్ లాస్ అయితే ఫ్యాట్‌తో పాటు కండరాలు కూడా తగ్గి, గాయపడటం లేదా కిందపడిపోయే రిస్క్ పెరుగుతుంది. దీంతో నోవో, లిల్లీ, రిజనేరన్ కంపెనీలు మజిల్ ప్రొటెక్షన్, బాడీ ఫ్యాట్ టార్గెటింగ్‌పై కొత్త మందులను టెస్ట్ చేస్తున్నాయి. కొన్ని రీసెర్చ్‌లలో కండరాల నష్టం తగ్గడంతో పాటు పొట్ట, లివర్ చుట్టూ ఉన్న కొవ్వు కరిగినట్లు తేలింది. ఇక టార్గెట్ వెయిట్ లాస్ కాదు.. హెల్తీ ఫ్యాట్ లాస్!

More in Health