మిడిల్ క్లాస్ ఫాదర్ మైండ్‌సెట్!

బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్ట్‌లో ఇండియన్ పేరెంట్స్ మైండ్‌సెట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తండ్రి జితేంద్ర మహారాష్ట్రలోని చావుల్‌లో పెరగడం వల్ల పిల్లల ఫ్యూచర్ కోసం మనీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నమ్మేవారన్నారు. అనవసర ఖర్చులు తగ్గించి ఎఫ్‌డీలు, ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారని, అయితే పిల్లల కోసం పేరెంట్స్ తమ హెల్త్ చెకప్స్ మరియు వెల్ బీయింగ్‌ని నెగ్లెక్ట్ చేయకూడదని చెప్పారు.



