కిడ్స్‌తో ఇలా ఉంటే.. వారి బ్రెయిన్‌కు బూస్ట్!

పిల్లలతో చిన్నప్పటి నుంచే ప్రేమగా మాట్లాడుతూ, ఎంకరేజ్ చేస్తే వారి బ్రెయిన్ డెవలప్మెంట్పై మంచి ఎఫెక్ట్ ఉండొచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది. 465 మంది పిల్లలను 3 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వరకు పరిశీలించారు. పిల్లలను తిట్టడం, ఓవర్ కంట్రోల్ చేయడం కంటే వారి ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోవడం, ప్రయత్నాలను మెచ్చుకోవడం, కలిసి ఆడుకోవడం మంచిదని పరిశోధకులు సూచించారు. అయితే, ఈ రెండింటి మధ్య సంబంధం ఉందని మాత్రమే అధ్యయనం తెలిపింది.



