విడాకుల తర్వాత: కో-పేరెంటింగ్ టిప్స్

విడిపోయిన తర్వాత పిల్లలను పెంచడం పేరెంట్స్‌కు పెద్ద చాలెంజ్ అని కో-పేరెంటింగ్ అడ్వైజర్ ఆరోన్ డేల్ తెలిపారు. పేరెంట్స్ పిల్లలపై ప్రేమ ఉన్నా, సరైన కమ్యూనికేషన్ లేక అది కిడ్స్ పై నెగెటివ్ ప్రభావం చూపుతుంది. కో-పేరెంటింగ్ అందరికీ ఒకే రూల్ సెట్ అవ్వదని, కొంతమంది డైలీ మాట్లాడుకుంటే, మరికొందరు అవసరమైనప్పుడే మాట్లాడతారని చెప్పారు. ఫ్యామిలీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా.. పిల్లలను హెల్తీగా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా పెంచడమే మెయిన్ గోల్ కావాలని ఆయన సూచించారు.



