నవ్వవయ్యా బాబు.. నీకోసమే!

రోజూ ఓ మంచి నవ్వు స్ట్రెస్ తగ్గించడమే కాదు.. లంగ్స్, హార్ట్, బ్లడ్ షుగర్ ఆరోగ్యానికి కూడా మేలు చేయొచ్చని స్టడీస్ చెబుతున్నాయి. గట్టిగా నవ్వినప్పుడు శ్వాస వేగంగా మారడంతో లంగ్స్‌లోని మ్యూకస్ బయటకు రావడానికి సహాయపడొచ్చు. లాఫ్టర్ థెరపీ వల్ల గుండె ఆరోగ్యంలో మార్పులు కనిపించగా, లాఫ్టర్ యోగాతో బ్లడ్ షుగర్, స్లీప్ కూడా మెరుగుపడొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే నవ్వడం మెడికల్ ట్రీట్‌మెంట్‌కు ప్రత్యామ్నాయం కాదు.



