← Back to news

తిరుమల భక్తులకు బిగ్ షాక్.. ఆ రోజుల్లో దర్శనాలు రద్దు!

By sahani· 8 Jul 2026· Tirupati
తిరుమల భక్తులకు బిగ్ షాక్.. ఆ రోజుల్లో దర్శనాలు రద్దు!

తిరుమల వెళ్లే భక్తులకు ఇంపార్టెంట్ నోట్. జులై నుంచి సెప్టెంబర్ మధ్య (జులై 14,17,19,29, ఆగస్టు 22, 24, సెప్టెంబర్ 8, 14, 15) ఉన్న ఈ డేట్స్‌లో VIP దర్శనాలను TTD రద్దు చేసింది. ఆలయంలో జరిగే పండుగలు, ఉత్సవాల వల్లే ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ డేట్స్‌కి ముందురోజు తిరుమలలో ప్రొటోకాల్ VIPలకి తప్ప, నార్మల్ రికమండేషన్ లెటర్స్ ఏవీ తీసుకోరని TTD చెప్పింది. సో, మీ ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ డేట్స్ చెక్ చేసుకోండి.

More in News