← Back to news

AI కెరీర్‌ ప్లాన్ చేస్తున్నారా? ఇది మిస్‌ చేయొద్దు!

By Anusha· 7 Oct 2026
AI కెరీర్‌ ప్లాన్ చేస్తున్నారా? ఇది మిస్‌ చేయొద్దు!

AI, కోడింగ్ స్కిల్స్ ఉన్నాయా? అయితే హెల్త్‌కేర్ AIలో జాబ్‌కి ఇంకో కీలకమైన స్కిల్ కూడా కావాల్సిందే! GE హెల్త్‌కేర్‌కి చెందిన గిరీష్ రాఘవన్ ప్రకారం.. డాక్టర్లు ఎలా పనిచేస్తారు, పేషెంట్లకు ఏం అవసరమో ఇంజినీర్లు కూడా తెలుసుకోవాలి. AI తప్పుగా సమస్య ఉందంటే అవసరం లేని Tests పెరగొచ్చు. సమస్యను గుర్తించకపోతే ట్రీట్‌మెంట్ ఆలస్యం కావచ్చు. అందుకే Techతో పాటు మెడికల్ ఫీల్డ్‌పై అవేర్‌నెస్ కూడా అవసరమని సూచించారు.

More in Health