← Back to news

యాంటీబయోటిక్స్ పని చేస్తున్నాయా?

By Sahani· 8 Sept 2026
యాంటీబయోటిక్స్ పని చేస్తున్నాయా?

శరీరంలో యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు చాలా డేంజర్‌గా మారుతున్నాయని ICMR రీసెర్చ్‌లో తేలింది. దేశవ్యాప్తంగా 1.59 లక్షల మంది పేషెంట్లను పరిశీలించగా, పవర్‌ఫుల్ మెడిసిన్స్ ఇచ్చినా వర్క్ అవ్వడం లేదని తెలిసింది. దీనివల్ల పేషెంట్లు హాస్పిటల్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చి, ట్రీట్‌మెంట్ ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాన్ని తగ్గించాలంటే హాస్పిటల్స్ క్లీన్‌గా ఉండాలని, డాక్టర్లు సరైన టెస్టులు చేసిన తర్వాతే కరెక్ట్ మెడిసిన్స్ వాడాలని సైంటిస్టులు చెప్తున్నారు.

More in Health