← Back to news

ప్రేమానంద్ ఆశ్రమానికి కోహ్లీ దంపతులు.. ₹5 కోట్ల ఆఫర్?

By Vishi· 6 Oct 2026

శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ అధ్యక్షుడు దినేష్ శర్మ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఒక లెటర్ రాశారు. బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి చెందిన కొందరు రాజస్థాన్‌కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ సాయంతో ఆశ్రమం పబ్లిసిటీ కోసం విరాట్ కోహ్లీకి ₹5 కోట్లు ఆఫర్ చేసి ఆశ్రమానికి రప్పించారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఆరోపణ వైరల్‌గా మారింది. ఈ ఆరోపణలపై విరాట్ కోహ్లీ లేదా ఆశ్రమ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

More in Technology