బోరింగ్ లైఫ్‌కు బైబై.. GenZలో కొత్త ట్రెండ్!

GenZలో ‘Whimsymaxxing’ అనే కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. రోజువారీ జీవితంలో కాస్త సరదా, రంగులు, కొత్త స్టైల్‌ను జోడించడమే దీని అర్థం. రంగురంగుల బట్టలు వేసుకోవడం, బొమ్మల కీచైన్లు పెట్టుకోవడం, వెరైటీ డిజైన్ల వస్తువులు వాడటం లాంటివి ఇందులో ఉంటాయి. ఇష్టమైన వస్తువులను ప్రత్యేక సందర్భాలకే కాకుండా రోజూ వాడటం కూడా ఈ ట్రెండ్‌లో భాగమే. లైఫ్‌ను మరింత సరదాగా మార్చుకోవడమే ఈ ‘Whimsymaxxing’ కాన్సెప్ట్.



