← Back to news

స్మోకింగ్ లేదు.. అయినా లంగ్ క్యాన్సర్ షాక్!

By Anusha· 5 Oct 2026
స్మోకింగ్ లేదు.. అయినా లంగ్ క్యాన్సర్ షాక్!

నాలుగేళ్లుగా దగ్గు.. స్మోకింగ్ అలవాటు లేదు. అయినా 30 ఏళ్ల రసికకు లంగ్ క్యాన్సర్ షాక్ ఇచ్చింది. తొలుత డాక్టర్లు అనుమానించకపోయినా.. ఆమె పట్టుబట్టి CT స్కాన్ చేయించుకోవడంతో అసలు విషయం బయటపడింది. అప్పటికే క్యాన్సర్ లింఫ్ నోడ్స్‌కు వ్యాపించింది. స్మోకర్స్, 50+ వయసువారే కాదు.. ఎయిర్ పొల్యూషన్, సెకండ్‌హ్యాండ్ స్మోక్, జెనెటిక్స్ వల్ల నాన్‌-స్మోకర్స్‌కూ రిస్క్ ఉంది. ఎక్కువ రోజులు దగ్గు ఉంటే లైట్ తీసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

More in Health