← Back to news

ఫ్రాన్స్‌ను వణికిస్తున్న విద్యార్థులు

By A.Ajay· 8 Oct 2026
ఫ్రాన్స్‌ను వణికిస్తున్న విద్యార్థులు

ఫ్రాన్స్‌లో స్కూళ్లల్లో టీచర్స్ కొరత, తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, సరైన సౌకర్యాలు లేకపోవడంపై విద్యార్థులు నిరసనలు చేపట్టారు. సెప్టెంబర్‌లో ప్యారిస్ సమీపంలో మొదలైన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. అక్టోబర్ 6న 4.5 లక్షల మంది పాల్గొన్నట్లు విద్యార్థి సంఘాలు చెప్పగా, ప్రభుత్వం 2.66 లక్షలుగా తెలిపింది. నిరసనల్లో పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకుని 488 మంది అరెస్టయ్యారు. స్కూళ్లల్లో టీచర్స్, సౌకర్యాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

More in International