← Back to news

SEX Education మ్యాండేటరీ: SC

By Sahani· 1d ago· Livelaw
SEX Education మ్యాండేటరీ: SC

చిన్నారులకు ప్రైమరీ స్టేజ్ నుంచే సేఫ్ అండ్ అన్‌సేఫ్ టచ్, కన్సెంట్‌లపై అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. డిజిటల్ సేఫ్టీ, సెక్స్ ఎడ్యుకేషన్‌లను స్కూల్ కోర్ కరికులమ్‌లో చేర్చాలని జస్టిస్ జేబీ పార్దివాలా బెంచ్ స్పష్టం చేసింది. చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్‌ను ప్రతి క్లాస్‌రూమ్, హాస్టల్‌లో డిస్‌ప్లే చేయాలని, ఆన్‌లైన్ హరాస్‌మెంట్, గ్రూమింగ్‌ను గుర్తించేలా టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని, విక్టిమ్స్‌కు ఫ్రీ కౌన్సిలింగ్ అందించాలని కోర్టు ఆదేశించింది.

More in National