← Back to news

కార్డియో కంటే వెయిట్స్‌ వైపే GenZ ఫోకస్!

By Lokesh· 25 Sept 2026· Bbc
కార్డియో కంటే వెయిట్స్‌ వైపే GenZ ఫోకస్!

ఒకప్పుడు ఫిట్‌నెస్ అంటే రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌ లాంటి కార్డియో ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు GenZలో వెయిట్స్‌ ఎత్తడం, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ చేయడంపై ఆసక్తి పెరుగుతోంది. శరీరం బలంగా ఉండటంతో పాటు మసిల్స్‌ పెంచుకోవడానికి కూడా యువత జిమ్‌లో స్ట్రెంగ్త్‌ వర్కౌట్స్‌ చేస్తున్నారు. SMలో జిమ్‌, ఫిట్‌నెస్ వీడియోలు పోస్ట్ చేయడం కూడా ఈ ట్రెండ్‌ పెరగడానికి ఒక కారణమయ్యింది.

More in Gen Z