నాకు అత్తామామలంటే చాలా ఇష్టం: జేడీవాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన అత్తమామలైన ఉషా చిలుకూరి పేరెంట్స్ పై ప్రశంసలు కురిపించారు. భారతీయ వలసదారులు అమెరికా అభివృద్ధిలో Key Role పోషిస్తున్నారని మాట్లాడారు. ఇదే సమయంలో H-1B వీసా వ్యవస్థలో మార్పులు అవసరమని పేర్కొన్నారు. మరోవైపు, ఇరాన్తో ఉన్న పాత గొడవలు రాత్రికి రాత్రే పోవని, అయితే శాంతి ఒప్పందం కోసం Trump నేతృత్వంలో ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు.



