← Back to news

‘మేకిన్ అమరావతి’.. 5 క్వాంటం కంప్యూటర్ల లాంచ్

By Mahesh· 3 Oct 2026· అమరావతి
‘మేకిన్ అమరావతి’.. 5 క్వాంటం కంప్యూటర్ల లాంచ్

AP: Pan IIT అమరావతి సమ్మిట్‌లో CM చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ‘క్యూ-శివ’ పేరుతో డిజైన్ చేసిన ఐదు క్వాంటం కంప్యూటర్లను లాంచ్ చేశారు. వీటిని మినీ టెస్టింగ్ క్వాంటం కంప్యూటర్ ల్యాబ్స్‌గా వాడనున్నారు. 4 కెల్విన్ ప్రాసెసర్‌ను కూడా లాంచ్ చేశారు. ‘మేకిన్ అమరావతి’ కాన్సెప్ట్‌తో వీటిని డెవలప్ చేసినట్లు క్యూబిట్ ఫోర్స్ తెలిపింది. క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన కొన్ని అరుదైన కాంపోనెంట్లు మచిలీపట్నంలోనే దొరుకుతున్నాయని సంస్థ CEO వెంకటసుబ్రమణ్యం తెలిపారు.

More in Technology