← Back to news

ఏ సమస్య వచ్చినా.. ‘ఇన్‌ఫ్లమేషనే’ అంటున్నారు!

By Nani Eluri· 28 Sept 2026· The hindu
ఏ సమస్య వచ్చినా.. ‘ఇన్‌ఫ్లమేషనే’ అంటున్నారు!

హెల్త్ ట్రెండ్స్‌లో ఇప్పుడు ‘Inflamation(శరీరంలో వాపు)’ మాట తెగ వినిపిస్తోంది. దీన్ని తగ్గించేందుకు టర్మరిక్ డ్రింక్స్, చల్లటి నీటితో బాత్స్, బెర్రీస్ తినడం లాంటి టిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలసట, బరువు పెరగడం, యాంగ్జైటీ, మొటిమలు, వయసు పెరగడం.. వీటన్నింటికీ ఇన్‌ఫ్లమేషనే కారణమని చాలామంది చెబుతున్నారు. అయితే ఇది ఎప్పుడు సాధారణం? ఎప్పుడు ప్రమాదకరం అనే దానిపై సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు.

More in Health