← Back to news

నోటికి రుచి.. ఒంటికి బలం💪

By BK· 15 Aug 2026
నోటికి రుచి.. ఒంటికి బలం💪

మన ఆరోగ్యం బాగుండటానికి, శక్తి పెరగడానికి రోజూ మంచి ఫుడ్ తినాలి. అందులో ముఖ్యంగా గ్రీన్ వెజిటేబుల సలాడ్, టమాటా సూప్, యాపిల్, పియర్ (బేరి) పండ్లు రోజూ తింటూ ఉండాలి. వీటితో పాటు జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్, పప్పులు (నట్స్), మనం రోజూ తినే రోటీ, అన్నం, కూర (సబ్జీ) తింటే సరిపోతుంది. అలాగే దాహానికి నిమ్మకాయ నీళ్లు తాగితే బాడీకి చాలా మంచిదని డాక్టర్లు అంటున్నారు.

More in Health