అల్లు అర్జున్ ఆబ్సెంట్ పిటిషన్!

సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ కేసుపై నాంపల్లి కోర్టులో జరిగిన హియరింగ్‌కు హీరో అల్లు అర్జున్ హాజరు కాలేదు. ఆయన తప్ప మిగతా వారంతా కోర్టుకు వచ్చారు. బన్నీ రాకపోవడంతో ఆయన తరపు లాయర్ కోర్టులో ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేశారు. దీంతో కోర్టు ఈ కేసు విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే జూలై 6న జరిగే హియరింగ్‌కు కూడా అల్లు అర్జున్ డైరెక్ట్‌గా రాకుండా, వర్చువల్‌గా (ఆన్‌లైన్ ద్వారా) అటెండ్ అవుతాడాని ఆయన లాయర్ కోర్టుకు ఇన్ఫార్మ్ చేశారు. పుష్ప 2 ప్రమోషన్స్ టైమ్‌లో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన గొడవకు సంబంధించి ఈ కేసు నడుస్తోంది.



