← Back to news

గుండెపై 24 గంటల నిఘా.. కొత్త డివైజ్‌!

By Anusha· 19 Sept 2026
గుండెపై 24 గంటల నిఘా.. కొత్త డివైజ్‌!

గుండె ఎలా కొట్టుకుంటుందో 24 గంటలూ తెలుసుకునే కొత్త డివైజ్‌ భారత్‌లోకి రానుంది. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ‘కార్డి ఏఐ’ సంస్థ దీన్ని తయారుచేసింది. స్ట్రాప్‌లా ఉండే ఈ పరికరాన్ని ఛాతీపై ధరిస్తే, ప్రతి సెకనూ హార్ట్‌బీట్‌ను నమోదు చేస్తుంది. సాధారణ ECG కంటే ఎక్కువ సమయం గుండె పనితీరును గమనించవచ్చు. భారత్‌లో దీనిని యురేసియా మెడికల్‌ టెక్నాలజీస్‌ పంపిణీ చేయనుంది. సెప్టెంబర్‌ 26న మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

More in Health