నేడు మెగా కార్నివాల్.. ట్రాఫిక్ ఆంక్షలు!

విజయవాడలో దసరా వేడుకల్లో భాగంగా ఈ రోజు మెగా కార్నివాల్ నిర్వహించనున్నారు. ఏలూరు రోడ్డులోని SRR కాలేజీ నుంచి చుట్టుగుంట సిగ్నల్ మీదుగా విశాలాంధ్ర రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఈ ప్రోగ్రామ్ జరగనుంది.దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు



