పుష్ప స్టైల్ గోల్డ్ స్మగ్లింగ్

AP : పుష్ప మూవీ స్టైల్ లో కార్ సీట్ కింద సీక్రెట్ కేబిన్ పెట్టి కోల్కతా నుంచి హైదరాబాద్ కి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని DRI ఆఫీసర్లు వైజాగ్ లో పట్టుకున్నారు. వీరి దగ్గర ఏకంగా ₹8.98 కోట్ల విలువైన 5,832 గ్రాముల గోల్డ్ దొరికింది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.



