← Back to news

వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు

By Sharmila· 4d ago· Theconversation
వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు

అమెరికా వెస్ట్ ప్రాంతంలో 20వ శతాబ్దం మధ్య నుంచి 300కి పైగా గ్లేసియర్లు.. అంటే పర్వతాల మీద ఉండే పెద్ద మంచు కొండలు.. పూర్తిగా కరిగిపోయాయని ఆండ్రూ ఫౌంటైన్ అనే శాస్త్రవేత్త రీసెంట్ రిపోర్ట్‌‌లో తెలిపారు. అప్పుడు 1450 గ్లేసియర్లు ఉండగా, ఇప్పుడు 1331 మిగిలాయనీ, వాటి వైశాల్యం 35%, మంచు పరిమాణం 33% తగ్గిందని అన్నారు. మిగిలినవి చిన్నవి, కొండల నీడల్లో, రక్షిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. వేడి పెరుగుతుండటం వల్లే ఇలా జరుగుతోందని తెలిపారు.

More in International