← Back to news

8 ఐటీ కంపెనీలపై అమెరికా కీలక చర్య

By A.Ajay· 8 Oct 2026
8 ఐటీ కంపెనీలపై అమెరికా కీలక చర్య

మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీని PERM ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ కోసం కంపెనీలు అప్లికేషన్ చేస్తాయి. ఈ సంస్థల పెండింగ్ అప్లికేషన్లను ఇకపై ప్రాసెస్ చేయబోమని అమెరికా కార్మిక శాఖ తెలిపింది. అమెరికా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యమని అధికారులు చెప్పారు. మైక్రోసాఫ్ట్, అడోబ్‌పై ఫెడరల్ దర్యాప్తులు కొనసాగుతున్నాయని కూడా తెలిపారు.

More in International