← Back to news

వ్రిస్ట్‌పైనే గుండె ఆరోగ్యం.. వాచ్‌తో రోజూ చెక్‌!

By Anusha· 29 Sept 2026· Samsung
వ్రిస్ట్‌పైనే గుండె ఆరోగ్యం.. వాచ్‌తో రోజూ చెక్‌!

వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనించేందుకు గెలాక్సీ వాచ్‌లో ఉన్న ఫీచర్లను శాంసంగ్‌ వివరించింది. Samsung Healthలోని Heart Health Score నిద్ర, రోజువారీ యాక్టివిటీ, శరీర వివరాలు, నిద్రలో గుండెపై ఒత్తిడి ఆధారంగా స్కోర్‌ ఇస్తుంది. వాచ్‌తో హార్ట్‌రేట్‌, ECG, BPని కూడా చెక్‌ చేసుకోవచ్చు. నిద్రలో HRV, శ్వాస, చర్మ ఉష్ణోగ్రత, బ్లడ్‌ ఆక్సిజన్‌ను ట్రాక్‌ చేస్తుంది. గుండె కొట్టుకునే తీరులో మార్పులు కనిపిస్తే అలర్ట్‌ ఇస్తుంది.

More in Health