← Back to news

లిటరేచర్‌లో నోబెల్ గెలిచిన అన్నే కార్సన్.. ఎవరీమె?

By Mahesh· 8 Oct 2026· BBC
లిటరేచర్‌లో నోబెల్ గెలిచిన అన్నే కార్సన్.. ఎవరీమె?

కెనడాకు చెందిన కవయిత్రి, రైటర్, ట్రాన్స్‌లేటర్ ‘Anne Carson’కు ఈ ఏడాది లిటరేచర్‌లో నోబెల్ అవార్డు దక్కింది. పోయెట్రీ, ఫిక్షన్, స్కాలర్‌షిప్‌లను కలిపి న్యూ స్టైల్ రైటింగ్స్‌ చేసినందుకు ఆమెను సెలెక్ట్ చేశారు. ఏన్షియంట్ గ్రీక్ లిటరేచర్‌ను కూడా ఆమె ట్రాన్స్‌లేట్ చేశారు. 30 ఏళ్లకు పైగా క్లాసిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. నోబెల్‌ ప్రైజ్ కింద ఆమె 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్ (దాదాపు 11 కోట్ల రూపాయలు) క్యాష్ ప్రైజ్ అందుకోనున్నారు.

More in International