త్రిష రూ.3 కోట్ల నెక్లెస్.. వైరల్ అవుతున్న లుక్!

నటి త్రిష తాజాగా ఓ ఈవెంట్‌లో ధరించిన డైమండ్ నెక్లెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీని విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రముఖ డిజైనర్ బ్రాండ్‌కు చెందిన ఈ నెక్లెస్‌తో త్రిష ఎంతో రాయల్ లుక్‌లో మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.




