← Back to news

GenZ ప్రొటెస్ట్‌లో ఉద్రిక్తత.. 5,000 మందికి పైగా అరెస్ట్

By Sharmila· 7 Oct 2026· Thehindu

ఫ్రాన్స్‌లో బెటర్ ఎడ్యుకేషన్ ఫేసీలిటీస్ కోరుతూ Gen Z స్టూడెంట్స్ చేస్తున్న ప్రొటెస్ట్‌లు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ ప్రొటెస్ట్‌లకు టీచర్స్, పేరెంట్స్ మద్దతుగా నిలిచారు. దేశవ్యాప్తంగా 2.56 లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. స్కూల్స్ లో టీచర్స్ కొరత, సరైన బెంచీలు, వాష్ రూమ్స్ లేకపోవడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు క్లాస్ రూమ్స్ అనుకూలంగా లేకపోవడంపై స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటెస్ట్ తీవ్రమై హింస జరగడంతో, 5,000 మందికి పైగా అరెస్టయ్యారు.

More in International