← Back to news

గోవాలో ఖుష్బూ కుమార్తె గ్రాండ్ వెడ్డింగ్ !

By DS· 27 Jun 2026
గోవాలో ఖుష్బూ కుమార్తె  గ్రాండ్ వెడ్డింగ్ !

నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ - దర్శకుడు సుందర్ సి ల పెద్ద కుమార్తె అవంతిక వివాహం మర్చంట్ నేవీ ఆఫీసర్ శ్రవణ్ శ్రీనివాసన్‌తో గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, త్రిషలతో పాటు బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ స్టార్-స్టడెడ్ వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

More in Cinema