← Back to news

ముంబై హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్..

By sahani· 29 Jun 2026
ముంబై హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్..

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ మెడికల్ చెకప్స్ కోసం ముంబై వెళ్లారు. గత కొంతకాలంగా ఆయన రెండు భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. షోల్డర్ కండరాలు చిట్లిపోవడంతో టెస్టుల కోసం ఆయన భార్యతో కలిసి అక్కడి కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌కు వెళ్లారు. ఓల్డ్ మూవీస్ షూటింగ్స్, ఎలక్షన్ క్యాంపెయిన్ల ఎఫెక్ట్ వల్ల ఈ నొప్పి ఎక్కువైందని తెలుస్తోంది. డాక్టర్ల రిపోర్ట్స్ వచ్చాక సర్జరీ అవసరమా లేదా అనేది తెలుస్తుంది.

ముంబై హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్..

More in News